AA22 నుండి దీపికా ఔట్!

7
- Advertisement -

బాలీవుడ్ నటి దీపికా పదుకోనేకు వరుస షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కల్కి 2 నుండి దీపికాను తప్పించినట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా దీపికాకు షాక్ ఇచ్చారు #AA22 నిర్మాతలు.

ఇలా #Spirit & #Kalki2898AD 2 తర్వాత, దీపికా పదుకొనేను #AA22 నుండి తొలగించినట్లు తెలుస్తోంది. దీపికను తొలగించాలని నిర్మాతలను కోరారు దర్శకుడు అట్లీ. కారణం మితిమీరిన కోరికలు కోరడమే అని హాట్ టాపిక్. మొత్తంగా భారీ ప్రాజెక్టుల నుండి దీపికాను తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:కాంగ్రెస్ ఓటర్లే లక్ష్యంగా ఓటు చోరి

- Advertisement -