మహేష్‌కి వార్నర్ స్పెషల్ విషెస్..

226
warner
- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్.స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలోని మైండ్ బ్లాక్ అనే సాంగ్‌కి త‌న భార్య‌తో క‌లిసి చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు. హ్యాపీ బ‌ర్త్‌డే లెజెండ్ మ‌హేష్ అని ట్వీట్ చేశారు వార్న‌ర్.

లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ సాంగ్స్‌కి స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు వార్నర్. ముఖ్యంగా మహేష్, అల్లు అర్జున్ సాంగ్స్‌కి స్టెప్పులేస్తూ ఔరా అనిపించాడు. తాజాగా మహేష్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు వార్నర్.

- Advertisement -