హన్సిక ‘మహా’ పోస్టర్…

197
hansika
- Advertisement -

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న బ్యూటీ హన్సిక మోత్వాని. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించిన తాజాగా మహాగా ప్రేక్షకుల ముందుకురానుంది.

యూఆర్ జామీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్‌ని హన్సిక బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో హన్సిక చేతులు రక్తపు మరకలతో కనిపిస్తుండగా.. ఆమె నగ్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ సినిమాతో పాటు భాగమతి మూవీతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న అశోక్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో హన్సిక నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -