- Advertisement -
సీఎం ను కాకపోతే నేను రౌడీ అయ్యే వాడ్ని అని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణ లో ఎంతో అభివృద్ధి చెందింది అన్నారు.
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ గుండాల, రౌడీలతో నడుస్తోంది…దుర్మార్గమైన రౌడీయిజానికి పాల్పడుతున్నారు హన్మంతరావు,రోహిత్ అన్నారు.
శంభీపూర్ రాజు తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి..ఆయన గుండె గట్టిది అన్నారు. ఏదయినా ఉంటే కూర్చొని మాట్లాడుకొండి…ఇష్టానుసారంగా బెదిరిస్తున్నారు, చంపుతామని తన అనుచరులకు తాగించి బెదిస్తున్నారు అన్నారు. తెలంగాణ లో దాడులు, గంజాయి పెరిగిపోతుంది… హైదరాబాద్ శాంతి భద్రతలు క్షీణించాయి అన్నారు.
Also Read:నింగిలోకి GSLV-F16
- Advertisement -

