పంచాంగం… 27.07.18

194
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం

తిథి పౌర్ణమి రా.12.26 వరకు

తదుపరి బ.పాడ్యమి

నక్షత్రం ఉత్తరాషాఢ రా.12.19 వరకు

తదుపరి శ్రవణం

వర్జ్యం తె.4.45 నుంచి 6.30 వరకు (తెల్లవారితే శనివారం)

దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.05 వరకు

తదుపరి ప.12.31 నుంచి 1.22 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు….లేవు

గురుపౌర్ణమి, సంపూర్ణ చంద్రగ్రహణం .రాత్రి 11.53 గంటలకు ప్రారంభమై రా.3.49 గంటలకు ముగుస్తుంది. ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రములలో మకర రాశి యందు కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించును. ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రముల వారు, మకర రాశి వారు మరుసటి రోజు ఉదయం శాంతి కార్యక్రమాలు చేయించుకోవడం మంచిది

- Advertisement -