సితారకు సైబర్ కష్టాలు..

28
- Advertisement -

నటుడు మహేష్ బాబు కూతురు సితార కు సైబర్ కష్టాలు వచ్చిపడ్డాయి. సితార పేరుతో ఇతరులకు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇన్‌స్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపి నగదు కాజేస్తున్నారు కేటుగాళ్లు.

మహేష్ బాబు టీం ఫిర్యాదు తో సైబరాబాద్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానాస్పద నోటిఫికెషన్స్ కు స్పందించవద్దని అభిమానులకు టీం మహేష్ సూచించింది. త్వరలోనే సైబర్ నేరగాళ్ళను పట్టుకుంటామని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also Read:Pawan:పవన్ ‘ వీరమల్లు ‘ సంగతేంటి?

- Advertisement -