కరీంనగర్‌లో సీఎస్‌..దళితబంధుపై రివ్యూ

81
harish

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధుపై రివ్యూ నిర్వహించారు సీఎస్ సోమేశ్ కుమార్. క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావుకు సీఎస్‌కు, హ‌రీశ్‌రావుకు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, మేయ‌ర్ సునీల్ రావు, క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ పుష్ప‌గుచ్ఛాల‌తో స్వాగ‌తం ప‌లికారు.

క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్‌లో ద‌ళిత‌బంధుపై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అధికారులు హాజ‌ర‌య్యారు.