CPI Narayana:ఈవీఎంలు బ్యాన్ చేయాలి

6
- Advertisement -

దేశవ్యాప్తంగా ఈవీఎంలతో ఎన్నికలపై సందేహాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేయగా తాజాగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.

దేశంలో ఈవీఎంలు బ్యాన్ చేయాలని…ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఈవీఎంలు వాడటం లేదు అన్నారు. అన్ని దేశాలు ఈవీఎంలు బ్యాన్ చేశాయి…మనదేశంలో ఎందుకు వాడాలి ఈవీఎంల మీద అందరికి అనుమానాలు ఉన్నాయి అందరూ బ్యాన్ చేయాలని కోరుతున్నారన్నారు.

వచ్చే ఎన్నికల నాటికి కేంద్రప్రభుత్వం ఈవీఎంలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని..ఈవీఎంలు బ్యాన్ చేసేవరకు అందరం కలిసి పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు.

Also Read:మహేష్ బాటలో నితిన్?

- Advertisement -