కరోనా సోకిందన్న భయంతో పెరుగుతున్న ఆత్మహత్యలు!

310
corona
- Advertisement -

కరోనా రోగంతో చనిపోయి వారి కన్నా భయంతో చనిపోయి వారు అధికామవుతున్నారు.ఈ మధ్యకాలంలో తరచుగా భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.మొన్నటికి మొన్న ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్ అని తెలియగానే జీవితం అయిపోయింది అన్నా విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు.

వాస్తవానికి కారోన కన్నా భయనరమైన వైరస్ లను వైద్యలు చూశారు.కానీ ఈ వైరస్ కి కొంచం ప్రచారం అధికంగా కల్పించడంతో ప్రజలు భయదోళనలో పెరిగాయి.ఈ వైరస్ సోకితే సాధారణ లక్షణాలు ఉంటే అతి తక్కువ వ్యవధిలో ,తక్కువ ఖర్చుతో వైరస్ ని అరికట్టవచ్చు.కొంతమంది నిర్లక్ష్యం వలన చనిపోతున్నారు.మరి కొంత మంది ఇతర వ్యాధులు ఏమైనా ఉంటే చనిపోతున్నారు కేవలం కారోన తో చనిపోయి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది అని వైద్యలు చెపుతున్నారు.

కారోన వైరస్ కి సంబంధించి చూస్తే వీటి మరణాలలో 95 శాతం రికవర్ ఉంది ,మిగతా 5 శాతంలో 3 శాతం మందికి ఇతర వ్యాధులు ఉండి చని పోతున్నారు. ఆక్సిజన్ వెంటిలేటర్ వీరికి అవసరం పడుతుంది.మైల్డ్ ,మోడరేట్ లక్షణాలు ఉన్న వారు వారికి తక్కువు ధరకే తగ్గిపోతుంది,కొంత తివృత ఉన్నవారికి ఆసుపత్రిలో వెంటనే కొలుకుంటున్నారు.కారోన కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.18 లక్షలు పైగా కేస్ లో దేశ వ్యాప్తంగా నమోదు అవుతే 12 లక్షలకు పైగా రికవర్ ఉంది.దీనితో పాటుగా మరణాలు సంఖ్య దేశవ్యాప్తంగా 3 శాతం వరకు ఉంది అందులో నిర్లక్ష్యం వహించిన వారు,ఇతర వ్యాధులు ఉండి చనిపోయిన వారి అధికంగా ఉన్నారు.

భయంతో చని పోవడం వలన వారు కుటుంబాన్నికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని అంటున్నారు మానసిక నిపుణులు అంటున్నారు. అవసరమేతే మానసిక నిపుణులుతో కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు.కరోన అనేది కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితమైన అంశం కాదాన్ని ప్రపంచాన్ని వణికిస్తోందిని,దీని మొగ్గలోని గుర్తిస్తే అరికట్టవచ్చు అని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్ని వైద్యలు అంటున్నారు
.

- Advertisement -