ఒవైసీకి కోర్టు నోటీసులు

1
- Advertisement -

ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి నోటీసులు జారీ చేసింది యూపీలోని రాయ్‌బ‌రేలీ కోర్టు. లోక్‌స‌భ‌లో ఎంపీగా ప్ర‌మాణ‌స్వీకారం సంద‌ర్భంగా జై పాల‌స్తీనా అని నిన‌దించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ కోర్టును ఆశ్రయించారు న్యాయ‌వాది వీరేంద్ర గుప్తా.

చట్టసభలో జై పాల‌స్తీనా అని నినదించి రాజ్యాంగ, న్యాయ సూత్రాల‌ను ఒవైసీ ఉల్లంఘించార‌ని పిటిషనర్ ఆరోపించారు. ఈ కేసులో జ‌న‌వ‌రి 7న తమ ముందు హాజరు కావాలని ఒవైసీని ఆదేశించింది కోర్టు.

Also Read:ఉస్తాద్ …జాకీర్ హుస్సేన్

- Advertisement -