983కి చేరిన కరోనా కేసులు…

258
Coronavirus Telangana latest updates
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 983కి చేరాయి. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా 13 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 663గా ఉంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 25 మంది మృతిచెందారు. శుక్రవారం ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపారు. మరోవైపు, సూర్యాపేట, గద్వాల, జీహెచ్‌ఎంసీ, వికారాబాద్ ప్రాంతాల నుంచే ఎక్కువగా కేసులు వచ్చినట్టు తెలిపారు.

- Advertisement -