- Advertisement -
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,933కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1918 యాక్టివ్ కేసులుండగా 2,97,363 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1652 మంది మరణించారు. రాష్ట్రంలో రికవరీరేటు 98.81 శాతం ఉండగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. మొత్తం కరోనా పరీక్షలు 91,49,467 నిర్వహించామని వెల్లడించింది ప్రభుత్వం.
- Advertisement -