నేటి బంగారం ధరలివే..

291
gold rate
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ.41,850కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ. 45,650కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 2,500 తగ్గి రూ. 70,700కి చేరగా అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దాని ప్రభావం భారత మార్కెట్లపై పడింది.

- Advertisement -