తెలంగాణ కరోనా అప్‌డేట్..

35
corona

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 317 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,84,391కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6618 యాక్టివ్ కేసులుండగా 2,76,244 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 1529 మంది మృతిచెందారు.