రాష్ట్రంలో 24 గంటల్లో 101 కరోనా కేసులు..

125
corona
- Advertisement -

రాష్ట్రంలో గత 24 గంటల్లో 101 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,95,831 కరోనా కేసులు నమోదుకాగా 2,92,415 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,612 కి చేరింది.

- Advertisement -