దేశంలో 24 గంటల్లో 24,337 కరోనా కేసులు

107
covid

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 24,337 కేసులు నమోదుకాగా 333 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,55,560కి చేరింది.ప్రస్తుతం దేశంలో 3,03,639 యాక్టివ్ కేసులుండగా 96,06,111 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 1,45,410 మంది కరోనాతో మృతి చెందారు.