కరోనా…అప్ డేట్స్

193
Coronavirus Telangana
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతునే ఉంది. ఇప్పటి వరకు కరోనాతో 2,65,045 మంది ప్రాణాలు కోల్పోగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 38.21 లక్షలు దాటింది. 12.99 లక్షల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

అమెరికాలో కరోనాతో 74,799 మంది చనిపోగా, నిన్న ఒక్కరోజే 2,528 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో 6,418, కెనడాలో 4,232, బెల్జియంలో 8,339, నెదర్లాండ్స్‌లో 5,204 మంది,స్పెయిన్‌లో 25,857, ఇటలీలో 29,684, యూకేలో 30,076, ఫ్రాన్స్‌లో 25,809, జర్మనీలో 7,275, రష్యాలో 1,537, టర్కీలో 3,584, బ్రెజిల్‌లో 8,588 ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -