రాష్ట్రంలో కొత్తగా 11 కరోనా కేసులు..

246
11 new corona cases in Telangana
- Advertisement -

తెలంగాణలో రాష్ట్రంలో బుధవారం కొత్త 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. ఇక 20 మంది వ్యక్తులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈరోజు నమోదైన కొత్తగా కేసులు కలుపుకొని రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1107కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 430. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్‌-19 వ్యాధి నుంచి 648 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో కారోనాతో ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

11 new corona cases in Telangana

- Advertisement -