ఎలుక‌కు భయపడ్డ పోలీస్‌..

245
cop terrified of rat
cop terrified of rat
- Advertisement -

చూడ‌డానికి గంభీరంగా పెద్ద పోలీస్ ఆఫీస‌ర్‌ ఎలుక‌ పిల్ల‌ను చూసి ప‌రుగులు తీసిన ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆ ఆఫీస్‌లో ఉన్న‌ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు చిక్కాయి. ఆ పోలీస్ ఎలుక పిల్ల ఎదురైనందుకే ప‌రుగులు పెట్టడంతో నెటిజ‌న్లు ఇదేం విచిత్రం అంటూ న‌వ్వుకుంటున్నారు. త‌న ముందు నుంచి ఎలుక రావ‌డాన్ని గ‌మ‌నించిన ఆ పోలీస్ ఇలా ప్ర‌వ‌ర్తించాడు. ప‌రుగులు పెట్టి ఆగిన త‌రువాత మ‌ళ్లీ వెన‌క్కితిరిగి ఎలుక వెళ్లిపోయిందా? లేదా? అనే విష‌యాన్ని చూశాడు. మీరూ చూడండి.

https://youtu.be/Oy9w8x_mJKg

- Advertisement -