ఆర్టికల్ 370 రద్దు..ధర్మాసనం ఏర్పాటు

557
article 370
- Advertisement -

కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు కాగా వాటిని పరిష్కరించేందుకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది సుప్రీం కోర్టు.

ఈ ధర్మాసనానికి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం వహించనుండగా అక్టోబర్ 1న పిటీషన్లపై విచారణ జరగనుంది.ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసే అధికారం ఉందా లేదా అన్న కోణంలో ధ‌ర్మాస‌నం వాద‌న‌లు జ‌ర‌ప‌నున్న‌ది.

అక్టోబ‌ర్ 31 నుంచి ఆ రెండు యూటీలు అమ‌లులోకి రానున్నాయి. జ‌మ్మూక‌శ్మీర్‌కు అసెంబ్లీ ఉంటుంది. ల‌డాఖ్‌కు అసెంబ్లీ ఉండ‌దు.

- Advertisement -