ఒక్కరోజు హోంమంత్రిగా మహిళా కానిస్టేబుల్!

157
womens day
- Advertisement -

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం రోజున ఓ మహిళ కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం లభించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన మ‌హిళా కానిస్టేబుల్‌ మీనాక్షి వర్మ ఒక్క రోజు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విష‌యాన్ని స్వయంగా వెల్లడించారు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న చైర్‌ను ఓ రోజు పాటు కానిస్టేబుల్ మీనాక్షి వ‌ర్మ‌కు వెల్ల‌డించారు.

- Advertisement -