ఉమెన్స్ డే స్పెషల్…సైనా టీజర్ రిలీజ్

78
saina

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ సైనా ట్రైల‌ర్ రిలీజైంది. దారిలో వెళ్ల‌డం ఒకటైతే దారి చూప‌డం అనేది మ‌రొక‌టి.. నువ్వు ఆ రెండోదానిపై దృష్టి సారించు అని సైనాకు త‌న త‌ల్లి చెప్పే మాట‌ల‌తో ట్రైలర్‌ ప్రారంభం కాగా సైనా పాత్ర‌లో ప‌రిణీతి ఒదిగిపోయింది. చైనా వాల్‌ను బ‌ద్ధ‌లు కొడ‌తా అంటూ యంగ్ సైనా చెప్పే డైలాగ్ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్.

సైనా పాత్ర‌లో ప‌రిణీతి చోప్రా న‌టిస్తుండగా మార్చి 26న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Saina: Official Trailer | Parineeti Chopra | Bhushan Kumar | Releasing 26 March 2021