జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలు తమ జాబితాలను విడుదల చేశాయి. టీఆర్ఎస్ తొలిజాబితాలోనే 105 అభ్యర్థుల పేర్లు ప్రకటించగా కాంగ్రెస్ రెండు విడతలుగా 45 స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక బీజేపీ 21 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది.
బీజేపీ తొలి జాబితా ఇదే…
పత్తర్‌గట్టి– అనిల్‌బజాజ్(ఓసీ); మొగుల్‌పుర– మంజుల(ఓసీ); పురానాపూల్– సురేందర్‌కుమార్(బీసీ); కార్వాన్– కె.అశోక్(బీసీ); లంగర్‌హౌస్– సుగంద పుష్ప(బీసీ); టోలిచౌకి– రోజా(బీసీ); నానల్‌నగర్– కరణ్‌కుమార్(బీసీ), సైదాబాద్– కె.అరుణ(ఓసీ); అక్బర్‌బాగ్– నవీన్‌రెడ్డి(ఓసీ); డబీర్‌పుర– మిర్జా అఖిల్ అఫండి(మైనార్టీ); రెయిన్‌బజార్– ఈశ్వర్ యాదవ్(బీసీ); లలితాబాగ్– చంద్రశేఖర్(ఎస్సీ); కుర్మగూడ– శాంత(బీసీ); ఐఎస్ సదన్– జంగం శ్వేత(ఓసీ); రియాసత్‌నగర్– మహేందర్‌రెడ్డి(ఓసీ); చాంద్రాయణగుట్ట– నవీన్‌కుమార్(బీసీ); ఉప్పుగూడ– శ్రీనివాసరావు(బీసీ); గౌలిపుర– భాగ్యలక్ష్మీ(బీసీ); శాలిబండ– నరే ష్(బీసీ); దూద్‌బౌలి– నిరంజన్‌కుమార్(బీసీ); ఓల్డ్ మలక్‌పేట్– రేణుక(బీసీ).