వాళ్లే మా బ్రాండ్ అంబాసిడర్లు: సీఎం రేవంత్

13
- Advertisement -

సన్నబియ్యం లబ్దిదారులే మా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు వచ్చిన 24 కిలోల సన్నబియ్యంతో ఊరందరికీ సహపంక్తి భోజనాలు పెట్టారు లక్ష్మీ. సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట గ్రామానికి చెందిన లక్ష్మిని అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి.

తనకు వచ్చిన 24 కిలోల సన్నబియ్యంతో ఆమె ఊరందరికి …సహపంక్తి భోజనం పెట్టి… ఈ పథకం పేదల జీవితాల్లో… ఎంతటి ఆనందాన్ని నింపిందో…చెప్పే ప్రయత్నం చేసిందని కొనియాడారు. సన్నబియ్యం లబ్ధిదారులే…మా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు అని ఎక్స్ వేదికగా తెలిపారు.

 

Also Read:అంబేద్కర్ పోరాటం స్పూర్తిదాయకం: సీఎం

- Advertisement -