ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. జైపూర్ లోని వేడి కారణంగా విరాట్ కొన్ని క్షణాల పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.
ఈ ఘటన 15వ ఓవర్‌లో జరిగింది. వనిందు హసరంగ బౌలింగ్‌లో విరాట్ రెండు పరుగులు పరుగెత్తిన తర్వాత, స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో కొంత అసౌకర్యంగా అనిపించిన విరాట్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సాంసన్‌ను చూసి హార్ట్‌బీట్ చెక్ చేయమ్మా అని stump micలో చెప్పినట్టు వినిపించింది. దీనికి సంజు “ఠీక్ హై” అని సమాధానం ఇచ్చి… చెక్ చేయగా వీడియో వైరల్‌గా మారింది.
Kohli asking Sanju to check his heartbeat? What was this 😳 pic.twitter.com/2vodlZ4Tvf
— Aman (@AmanHasNoName_2) April 13, 2025
Also Read:ఇంటర్ తర్వాతే టెన్త్ రిజల్ట్స్!

