- Advertisement -
సన్నబియ్యంతో …పల్లెల్లో రేషన్ షాపులు …సందడి సంతరించుకున్నాయి అన్నారు సీఎం రేవంత్. ఇవాళ కొత్త రేషన్ కార్డుల మంజూరు నేపథ్యంలో స్పందించిన రేవంత్..కొత్త రేషన్ కార్డుల కోసం…పేదవాడి పదేళ్ల ఎదురు చూపులు… నేడు ఫలించబోతున్నాయి అన్నారు.
5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు…3.10 కోట్ల మందికి ఆహార భద్రత…ఒక్కొక్కరికి ఆరు కేజీల ఉచిత సన్నబియ్యం… ఇదీ పేదల సంక్షేమం పట్ల… మా వజ్ర సంకల్పం అన్నారు.
సన్నబియ్యంతో …
పల్లెల్లో రేషన్ షాపులు …
సందడి సంతరించుకున్నాయి.కొత్త రేషన్ కార్డుల కోసం…
పేదవాడి పదేళ్ల ఎదురు చూపులు…
నేడు ఫలించబోతున్నాయి.5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు…
3.10 కోట్ల మందికి ఆహార భద్రత…
ఒక్కొక్కరికి ఆరు కేజీల ఉచిత సన్నబియ్యం…ఇదీ పేదల సంక్షేమం…
— Revanth Reddy (@revanth_anumula) July 14, 2025
Also Read:గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు
- Advertisement -

