- Advertisement -
మూడు రాష్ట్రాలకి గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ నియమితులు కాగా గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతి రాజు , లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాను నియమించారు.
కూటమి పొత్తులో భాగంగా గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కినట్లు తెలుస్తోంది. టీడీపికి గవర్నర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగగా రేసులో అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. చివరగా అశోక్ గజపతిరాజు పేరును ఫైనల్ చేశారు చంద్రబాబు. దీంతో ఆయనకే గవర్నర్ పదవి దక్కింది.
Also Read:KTR:ఇందిరమ్మ రాజ్యంలో ‘బిందె’ సేద్యమా?
- Advertisement -

