తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ భూమిపూజ

6
- Advertisement -

హైదరాబాద్ సెక్రటేరియెట్​ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహాం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు సీఎం. ఇందులో భాగంగా విగ్రహం ఏర్పాటుకు ఇవాళ భూమిపూజ చేశారు.

సీఎం రేవంత్‌తో పాటు సీఎస్ , మంత్రి కోమటిరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read:TTD: గోవులను రక్షించుకుందాం..

- Advertisement -