చిరంజీవిని కలిసిన సీఎం రేవంత్..

21
- Advertisement -

పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవార్డు ప్రకటన సందర్బంగా విందు ఏర్పాటు చేశారు చిరంజీవి. విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు సీఎం.

చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం అన్నారు సీఎం రేవంత్. చిరంజీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. సీఎం వెంట మంత్రి కోమటిరెడ్డితో పాటు దిల్ రాజు తదితరులు ఉన్నారు.

- Advertisement -