ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ…

225
modi
- Advertisement -

ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న స‌ముదాయానికి ఈ నెల 10న ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న నేప‌థ్యంలో కేసీఆర్ అభినంద‌న‌లు తెలుపుతూ లేఖ రాశారు.

ఈ ప్రాజెక్టు దేశ సార్వ‌భౌమ‌త్వానికి గర్వ‌కార‌ణ‌మ‌ని…. ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేప‌ట్టాల్సి ఉండే.. ప్ర‌స్తుత‌మున్న పార్ల‌మెంట్ భ‌వ‌నం స‌రిపోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టు త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

- Advertisement -