Owaisi:సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం

16
- Advertisement -

సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.త‌మ పార్టీ త్వ‌ర‌లోనే మ్యానిఫెస్టో ప్ర‌క‌టించ‌నుందని…అభ్య‌ర్థుల వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించ‌నున్నట్లు చెప్పారు. గ‌త 9 ఏళ్ల నుంచి రైతుల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌ని చేశార‌ని, రైతులు కూడా సీఎం కేసీఆర్‌ను విశ్వ‌సిస్తున్నార‌ని చెప్పారు.

రైతుల కోసం కేసీఆర్ మొద‌లుపెట్టిన బీమా ప‌థ‌కాన్ని…ప్ర‌ధాని మోడీ కాపీ కొట్టార‌ని, ఇంత క‌న్నా విశ్వ‌స‌నీయ‌మైన అంశం ఏమీ ఉండ‌ద‌న్నారు. మూడోసారి అధికారం బీఆర్ఎస్‌దేనని..మజ్లిస్ ఎన్ని సీట్ల నుండి పోటీ చేస్తామనే దానిపై త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

- Advertisement -