తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

175
kcr cm

రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. ఏడాది పొడ‌వునా తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగల‌కు తొలి ఏకాద‌శి ఆది పండుగ అని… తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాల‌ను, ఆయురారోగ్యాల‌ను అందించాల‌ని సీఎం ప్రార్థించారు.

తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణ‌వ ఆల‌యాల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. న‌దీ తీర ప్రాంతాల్లో భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.