ఆడపడచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షాలు

583
kcr batukamma
- Advertisement -

తెలంగాణరాష్ట్ర ఆడపడచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షాలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా రేపు సద్దుల బతుకమ్మ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సద్దుల బతుకమ్మ నిర్వహించే చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -