- Advertisement -
ముఖ్యమంత్రి కేసీఆర్ ..శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని కలిశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్‌లో ఉన్న ఆయన ఆశ్రమానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా చినజీయర్‌ని కలిసిన కేసీఆర్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ది సీఎం వెంట ఎంపీ సంతోష్ కుమార్,మై హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Advertisement -