చినజీయర్ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్..

111
- Advertisement -

సీఎం కేసీఆర్ ఈ సాయంత్రం ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లనున్నారు. చినజీయర్ స్వామితో భేటీ కానున్నారు. ఆయనతో పలు అంశాలపై మాట్లాడనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పున: ప్రారంభం, ఆలయ ప్రాంగణంలో నిర్వహించ తలపెట్టిన సుదర్శన యాగం తదితర అంశాలపై చర్చించనున్నారు.

- Advertisement -