- Advertisement -
ఈ రోజు సీఎం కేసీఆర్ రాజన్న సిరిసిల్లలో జిల్లా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం వేములవాడ అలయాన్ని సందర్శించారు. దానికి కంటే ముందు మార్గం మధ్యలో ఆగి సిరిసిల్ల మానేరు వంతెనపై మద్య మానేరు బ్యాక్ వాటర్‌ను పరిశీలించారు.
బ్యాక్ వాటర్‌లో సీఎం కేసీఆర్ పూలు నిర్వహించి గోదావరికి హారతి ఇచ్చారు.అనంతరం అక్కడి నుండి శ్రీ రాజరాజేశ్వరస్వామి అలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
- Advertisement -