ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు:సీఎం కేసీఆర్

191
cm kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి తదితర ప్రముఖులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షినందుకు రాష్ట్ర ప్రజల తరుఫున, వ్యక్తిగతంగా నా తరుఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు’’అని సిఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -