సీఎం కేసీఆర్‌కు చిరు విషెస్‌..

230
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో అమరవీరుల త్యాగాల స్పూర్తిగా, దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన జన హృదయ నేత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

మరోవైపు ఈ రోజు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరు. ఆమె ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరిన్ని జరుపుకోవాలని కోరకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అయితే మెగాస్టార్‌ ట్వీట్‌కు స్పందించిన గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -