రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ హోలీ శుభాకాంక్షలు

607
kcr-Smile
- Advertisement -

హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షాలు తెలియజేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రంగుల పండుగను సంతోషంగా జరపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

దేశ వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిపోయారు. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ పండుగను జరుపుకుంటున్నారు. యువత ఉత్సాహంతో హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు.

- Advertisement -