క‌రోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష‌

206
- Advertisement -

క‌రోనా క‌ట్ట‌డి,లాక్ డౌన్ అమ‌లు విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్క‌స్ కు వెళ్లిన వారి గురించి ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. అక్క‌డికి వెళ్లిన వారిలో తెలంగాణ నుంచి సుమారు 1000మందికి పైనే ఉన్న‌ట్లు తెలుస్తుంది. కాగా కంట్రోల్ బియ్యం స‌రాఫ‌రాపై సీఎం చ‌ర్చించ‌నున్నారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తుంది. మంత్రి ఈటెల రాజెంద‌ర్ వైద్య అధికారుల‌తో ఎప్ప‌టికి అప్పుడు వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు.

కరోనా వై

- Advertisement -