క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్..

137
- Advertisement -

భాగ్య న‌గ‌రంలోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో క్రిస్మ‌స్ వేడుక‌లు కొన‌సాగుతున్నాయి. ఈ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్ అలీ, కొప్పుల ఈశ్వ‌ర్, శ్రీనివాస్ గౌడ్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌తో పాటు క్రిస్టియ‌న్ మ‌త పెద్ద‌లు పాల్గొన్నారు. క్రిస్మ‌స్ వేడుక‌ల సంద‌ర్భంగా చిన్నారుల‌కు సీఎం కేసీఆర్ బ‌ట్ట‌లు పంపిణీ చేశారు.

- Advertisement -