గవర్నర్ తమిళిసైని పరామర్శించిన సీఎం కేసీఆర్..

180
cm kcr

రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌ను పరామర్శించారు సీఎం కేసీఆర్. గవర్నర్ చిన్నాన్న, త‌మిళ‌నాడు క‌న్యాకుమారికి చెందిన లోక్‌స‌భ స‌భ్యుడు హెచ్‌. వ‌సంత్‌కుమార్ క‌రోనాతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ నేడు రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్‌ను ప‌రామ‌ర్శించారు.

కాంగ్రెస్ పార్టీ తరపున కన్యాకుమారి నుండి ఎంపీగా గెలిచారె హెచ్ వసంత్ కుమార్. కరోనా సోకడంతో ఆగస్టు 10 వ తేదీన చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్రవారం క‌న్నుమూశారు.