ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..

166
cm kcr
- Advertisement -

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతున్ని ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్షించారు.

- Advertisement -