మహారాష్ట్రకు సీఎం కేసీఆర్

52
- Advertisement -

సీఎం కేసీఆర్ మంగళవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 కు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి 11.15 నిమిషాలకు కొల్లాపూర్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు కేసిఆర్. 11.45 నిమిషాలకు అంబ బాయి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు.

12.45 నిమిషాలకు అన్న భావ్ సాతే విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. 1 గంటకు అన్నా బావ్ సాతే కుటుంబ సభ్యుల ఇంటికి చేరుకోనున్నారు సీఎం. మధ్యాహ్నం 1.30 గంటలకు ఇస్లాం పూర్ లోని రఘునాథ్ దాదా పాటిల్ ఇంట్లో భోజనం చేయనున్నారు. అనంతరం 5 గంటలకు సీఎం కేసిఆర్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నాయి.

Also Read:KTR:ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం

- Advertisement -