సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం..

50
cm kcr

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్.తొలుత నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం కేసిఆర్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోగా వీరికి దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం. ఇప్పటికే మంత్రులకు నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీ ఇవ్వగా 106 సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించనున్నారు.