ఎన్నికల కోడ్.. జీహెచ్‌ఎంసీ వరద సాయానికి బ్రేక్‌

269
ghmc
- Advertisement -

జీహెచ్‌ఎంసీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వరద సాయానికి బ్రేక్ పడింది. ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేపథ్యంలో ప్రభుత్వం అమలుచేస్తోన్న వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత పథకాన్ని యధావిధిగా కొనసాగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్న ఎస్ఈసీ.

- Advertisement -