అసదుద్దీన్ కుమార్తె వివాహ వేడుకలో సీఎం కేసీఆర్..

92
cm kcr

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు సీఎం కేసీఆర్. హోం మంత్రి మహమూద్ అలీ, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులతో కలిసి హాజరైన సీఎం….పెళ్లికొడుకును ఆశీర్వదించారు.