జస్టిస్ సుభాషన్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం, ఎంపీ సంతోష్

224
cm kcr condolence to Justice

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జిస్టిస్ సుభాషణ్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈసందర్భంగా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్. జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాజాగా హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో జస్టిస్ సుభాషన్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్,   రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. సీఎం తో పాటు కరీనంగర్ ఎంపీ వినోద్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.

mp santhosh Visits Justice Subhashan