కీసరలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్

22
mallareddy

క్రిస్మస్ సెలబ్రేషన్స్ పేరుతో మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 6000 వేల మంది క్రైస్తవులకు బట్టల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి అన్నారు , కీసర లో 200 కుటుంబాలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా బట్టల పంపిణీ చేసిన మంత్రి , ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో మాత్రమే కుల మతాలకు అతీతంగా గౌరవించడం ఉందన్నారు మంత్రి మల్లారెడ్డి…ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ శరత్ , ఆర్.డి.ఓ రవి మరియు ప్రజా ప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు.