సెక్సియెస్ట్‌ మ్యాన్‌ గా క్రిస్‌ ఎవాన్స్‌

400
- Advertisement -

అమెరికా సినీ నటుడు క్రిస్‌ ఎవాన్స్‌(41) కు ఆరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది సెక్సియెస్ట్‌ మ్యాన్‌ అలైవ్‌గా ఆయనను ఎంపిక చేసినట్లు పీపుల్‌ మేగిజన్‌ ప్రకటించింది. సోమవారం రాత్రి స్టీఫెన్‌ కోల్బెర్ట్స్‌ లేట్‌ నైట్‌ షోలో తొలుత ఈ నిర్ణయం వెలువడింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని మేగజీన్ వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేశారు.

ఎవాన్స్‌ 2000వ సంవత్సరంలో ఆపోజిట్‌ సెక్స్‌ అనే షో ధారావాహిక ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత మార్వెల్‌ ద్వారా అవెంజర్స్ :ఎండ్‌గెమ్‌, రోజర్స్‌ /కెప్టెన్‌ అమెరికా పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇవి కూడా చదవండి..

యూ నో చెర్రీ వెరీ బీజీ

సరస్వతి పుత్రికకు ఎమ్మెల్సీ కవిత భరోసా..

తమిళనాడు గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు..

- Advertisement -